ఈ వీకెండ్ తెలుగు సినిమా ప్రేక్షకులుకు పండగ వాతావరణం కలగనుంది. ఏడు సినిమాలు భాక్సాఫీస్ వద్ద పలకరిస్తున్నాయి. వాటిల్లో మూడు తెలుగు స్ట్రైయిట్ సినిమాలు..మిగడుతావి డబ్బింగ్ సినిమాలు. వాటిల్లో ముఖ్యంగా అజిత్, త్రిష నటించిన గ్లాంబ్లర్ సినిమానే పెద్దది. బెల్లంకొండ సురేష్ డబ్బింగ్ చిసి విడుదల చేస్తున్న ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. మాగ్జిమం ధియోటర్స్ ని ఈ చిత్రానికే కేటాయిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ తొమ్మిదిన విడుదల అవుతోంది.
ఇక ఆ తర్వాత చెప్పుకోతగ్గ చిత్రం ఆకాశమే హద్దు(నవదీప్)..ఈ చిత్రం హైదరాబాద్ లో పది ధియోటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తో పాటు విడుదల అవుతున్న స్టైయిట్ చిత్రాలు...నేనూ నాన్న అబద్దం, ఏమైంది నాలో, జలక్ చిత్రాలు. ఇవన్నీ సెప్టెంబర్ తొమ్మిదిన అంటే శుక్రవారం విడుదల అవుతూంటే..శనివారం...రాక్షసుడు, తప్పు అనే మరో రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి.

0 comments:
Post a Comment