ఇప్పుడు పరిశ్రమలో అందరూ ఆదర్దాగా మాట్లాడుకుంటున్నది ఇలియానా కాలు విరిగిన విషయం. ఈ విషయాన్ని నృత్య దర్శకురాలు ఫర్హాఖాన్ ధృవీకరించింది...అవును..సెట్ ఇంకా రెడీకాలేదు..ఇలియానా ప్రాక్టీస్ చేస్తోంది. అంతే అనుకోకుండా పడిపోయింది. కాలు విరిగింది. గతంలోనూ ఆమె కాలు కు దెబ్బ తగిలి ఉంది. అక్కడే బాగా ప్రెస్ అవటంతో పడిపోయి కాలు విరిగింది. ఆమెకు ఫిజియో ధెరిఫిస్టు అవసకరం ఉంది. ఆమె రికవరి అవటం కోసం ఎదురుచూస్తున్నాము అందామె.
ఇదంతా ఆమె చేస్తున్న త్రీ ఇడియట్స్ షూటింగ్ లో జరిగింది. ఇందులో ఓ ప్రత్యేకమైన పాటను ప్లాన్ చేసారు. విజయ్, జీవా, శ్రీకాంత్ కాంబినేషన్‌లో శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. అప్పుడు ఇలియానా మాట్లాడుతూ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయడం మంచి అనుభూతినిచ్చింది. అలాగే ముగ్గురు హీరోలూ చాలా ఫ్రెండ్లీగా మెలిగారు.
హిందీ 3 ఇడియట్స్ చూశాను. నా నటనలో కరీనా ఛాయలు కనిపించకుండా జాగ్రత్తపడ్డాను. కరీనా చేసినట్లుగానే నేను కూడా యాక్ట్ చేస్తే ఇక సినిమా చేయడమెందుకు, 3 ఇడియట్స్ చూస్తే కరీనా శైలి కనిపిస్తుంది.నన్బన్ నా టైప్‌లో ఉంటుంది అని చెప్పింది.

0 comments:
Post a Comment